Saturday, January 22, 2022
Home రాష్ట్రం

రాష్ట్రం

కృష్ణయ్య గౌడ్ కుటుంబానికి కల్లుగీత కార్పొరేషన్ సాయం

విలేక‌రి : సురేశ్‌ సిరిసిల్ల జిల్లా, వార్తానిధి: సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం, బద్దెనపల్లి గ్రామ గీత కార్మికుడు గుగ్గిళ్ళ కృష్ణయ్య గౌడ్ ఈ నెల 15న తాటీ చెట్టుపైన మోకు జారటంతో ప్రాణాలు...

ఆర్టిక‌ల్ 371(డి) ప్ర‌కారం కేటాయింపు జ‌ర‌గాలి

హైదరాబాద్‌, వార్తానిధి: ఆర్టిక‌ల్ 371(డి) ప్ర‌కారం ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌కు కొత్త జిల్లా కేటాయింపు జ‌ర‌పాల‌ని రంగారెడ్డి జిల్లా ఉమ్మ‌డి ఉపాధ్యాయ సంగాల కార్యాచ‌ర‌ణ స‌మితి డిమాండ్ చేసింది. ఈ విష‌య‌మై స‌మితి స్టీరింగ్ క‌మిటీ...

దృష్టి మ‌ర‌ల్చేందుకు కేంద్రంపై నింద‌లు : హ‌రిప్ర‌సాద్‌

హైద‌రాబాద్‌, వార్తానిధి: రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే కేంద్రంపై నింద‌లు వేస్తోంద‌ని బిజెవైఎం మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి అర్బ‌న్‌ జిల్లా అధికార ప్ర‌తినిధి జి.హ‌రిప్ర‌సాద్ అన్నారు. బిజెపి రాష్ట్ర పార్టీ...

అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ-శ్రమ్

దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త సేవల్ని అందుబాటులో తెచ్చింది. అసంఘటిత రంగం కోసం ప్రారంభించిన ఈ సదుపాయంతో మరింత సౌలభ్యం కలుగనుంది. టువంటి కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక,...

ఐల‌య్య ఆధ్వ‌ర్యంలో ఇందిరా గాంధీ జ‌యంతి

విలేక‌రి : సురేశ్ అక్క‌న్న‌పేట‌, వార్తానిధి: అక్క‌న్న‌పేట మండ‌ల కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు జంగ‌ప‌ల్లి ఆధ్వ‌ర్యంలో దివంగ‌త మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరా గాంధీ జ‌యంతిని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇందిరా గాంధీ చిత్ర ప‌టానికి పూల...

ఉపాధ్యాయుల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాలి : త‌ప‌స్‌

హైద‌రాబాద్‌, వార్తానిధి: రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం(త‌ప‌స్‌) డిమాండ్ చేసింది. సంఘ రాష్ట్ర కార్య నిర్వాహ‌క స‌మావేశాన్ని ఉస్మానియా యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించారు. స‌మావేశానికి త‌ప‌స్ రంగారెడ్డి జిల్లా...

స్మ‌శాన వాటిక‌లో వ‌స‌తుల అభివృద్ధి : కార్పొరేట‌ర్ శ్రావ‌ణ్‌

మ‌ల్కాజ్‌గిరి, వార్తానిధి: మ‌ల్కాజ్‌గిరి డివిజ‌న్ ప‌రిధిలోని స‌ర్దార్ ప‌టేల్‌న‌గ‌ర్ హిందూ స్మ‌శాన వాటిక‌ను స్థానిక కార్పొరేట‌ర్ శ్రావ‌ణ్ వూర‌ప‌ల్లి సోమ‌వారం సంద‌ర్శించారు. గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా స్మ‌శాన వాటిక‌ను నిర్వ‌హిస్తున్న పెద్ద‌ల‌తో వ‌స‌తుల విష‌య‌మై...

నిరుద్యోగి ఆత్మ‌హ‌త్యకు ప్రభుత్వం బాధ్య‌త వ‌హించాలి : హ‌రిప్ర‌సాద్‌

హైదరాబాద్, వార్తానిధి: మంచిర్యాల జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న నేప‌థ్యంలో మేడ్చ‌ల్ జిల్లా బిజెవైఎం ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. బిజెవైఎం రాష్ట్ర అధ్య‌క్షుడు భానుప్ర‌కాశ్‌, మేడ్చ‌ల్ జిల్లా అధ్య‌క్షుడు చ‌ల్లా ప్ర‌భాక‌ర్‌...

న‌వంబ‌ర్ రెండో వారంలో మ‌రింత వైభవంగా కోటి దీపోత్స‌వం..!

హైద‌రాబాద్‌, వార్తానిధి: ఎంతో ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎంతో పేరుందన్న విష‌యం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా న‌రేంద్ర చౌద‌రి ఈ కార్య‌క్ర‌మాన్ని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా...

బంద్ విజయవంతం చేసిన ప్రతొక్కరికి ధన్యవాదాలు : ఐల‌య్య‌

అక్క‌న్న‌పేట‌, వార్తానిధి: ఏఐసిసి పిలుపు మేర‌కు అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బంద్‌ను విజ‌య‌వంతం చేసిన ప్ర‌తొక్క‌రికి అక్క‌న్న‌పేట మండ‌ల కాంగ్రెస్ అధ్య‌క్షుడు జంగ‌ప‌ల్లి ఐల‌య్య ధ‌న్య‌వాదాలు తెలిపారు. బంద్ నేప‌థ్యంలో కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను...

మ‌తమార్పిడి నిరోధ‌క‌ బిల్లు తెచ్చేందుకు క‌స‌రత్తు : క‌ర్ణాట‌క హోంమంత్రి

బెంగ‌ళూరు, వార్తానిధి: క‌ర్ణాట‌క రాష్ట్రంలో మ‌త‌మార్పిడి నిరోధ‌క బిల్లును తీసుకువ‌చ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని ఆ రాష్ట్ర హోంమంత్రి అర‌గ జ్ణానేంద్ర తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల్లో చ‌ట్ట నిబంధ‌న‌ల‌ను ప‌రిశీలించి బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని వెల్ల‌డించారు. క‌ర్ణాట‌క‌లో...

అన్నప్రసాద విత‌ర‌ణ స‌మాన‌త్వానికి ప్ర‌తీక : కార్పొరేట‌ర్ శ్ర‌వ‌ణ్‌

మ‌ల్కాజ్‌గిరి, వార్తానిధి: అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ స‌మాజంలో స‌మాన‌త్వానికి ప్ర‌తీక‌ని మ‌ల్కాజ్‌గిరి డివిజ‌న్ కార్పొరేటర్ ఊర‌ప‌ల్లి శ్ర‌వ‌ణ్ అన్నారు. డివిజ‌న్ ప‌రిధిలోని వివిధ వినాయ‌క మండ‌పాల‌ను ఆయ‌న శ‌నివారం సంద‌ర్శించారు. ఆయా మండ‌పాల వ‌ద్ద ఏర్పాటు...

Most Read