Saturday, January 22, 2022
Home సినిమా

సినిమా

ఎవరో నన్ను బ్యాన్ చేయడం కాదు.. నన్ను నేను బ్యాన్ చేసుకుంటా: నాని

-శేఖర్ జినేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ''టక్ జగదీష్''. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. వినాయక చవితి సంధర్భంగా...

‘లవ్ స్టోరీ’ వెనక్కి.. ‘సీటీమార్’ ముందుకి..!

-శేఖర్ జికరోనా సెకండ్ వేవ్ ప్రభావం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరిచినా పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. చిన్న సినిమాలన్నీ ముందుకు వెళ్తుంటే.. మీడియం రేంజ్ చిత్రాలు వెనక్కి వెళ్తున్నాయి....

రూ.200 కోట్ల దోపిడీ కేసులో ‘హరి హర వీర మల్లు’ హీరోయిన్ ని విచారించిన ఈడీ

-శేఖర్ జిబాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ప్రశ్నించింది. రూ. 200 కోట్ల భారీ దోపిడీ కేసులో ఈడీ ఆమెను సాక్షిగా విచారించింది. 'కన్మాన్' సుకేశ్...

దసరా బరిలో అక్కినేని ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

-శేఖర్ జి'మిస్టర్ మజ్ను' తర్వాత యూత్ కింగ్ అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన సినిమా ''మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌''. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది....

ఈ శుక్రవారం.. మీ అభిమాన థియేటర్లలో..!

-శేఖర్ జికరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో చిన్న సినిమాలన్నీ విడుదలకు క్యూ కడుతున్నాయి. వారానికి అర డజను సినిమాల చొప్పున రిలీజ్ అవుతున్నాయి. ఈ శుక్రవారం (ఆగస్ట్ 27) కూడా...

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు..!

-శేఖర్ జితెలుగు చిత్ర సీమలో 2017లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు.. నాలుగేళ్ల తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈసారి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఆరోపణలు...

‘సీటీమార్’ రాకతో వెనక్కి తగ్గిన ‘గల్లీ రౌడీ’..!

యాక్షన్ హీరో గోపీచంద్‌ - మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కలిసి నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా ''సీటీమార్‌''. కబడ్డీ ఆట నేపథ్యంలో డైరెక్టర్ సంపత్‌ నంది ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 2న...

మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా వచ్చిన మెగా సర్‌ప్రైజ్‌లు ఇవే..!

-శేఖర్ జిమెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు నిన్న ఆదివారం ఘనంగా నిర్వహించారు. అభిమానుల దగ్గర నుంచి సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా చిరు కు...

‘టక్ జగదీష్’ పై ఎగ్జిబిటర్ల ఆగ్రహం..!

-శేఖర్ జినాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న అమెజాన్...

నెట్ ఫ్లిక్స్ కోసం వెంకీ – రానా వెబ్ సిరీస్..!

-శేఖర్ జి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్.. కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు 74 చిత్రాల్లో నటించిన వెంకీ.. ఎన్నో...

‘మొగలిరేకులు’ ఆర్.కె. నాయుడు హీరోగా మరో రెండు సినిమాలు..!

-శేఖర్ జి ‘చక్రవాకం’ అనే డైలీ సీరియల్ తో నటుడిగా మారిన సాగర్.. ‘మొగలిరేకులు’ సీరియల్‌ తో ఆర్‌.కె. నాయుడుగా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. బుల్లితెర స్టార్‌ గా విపరీతమైన క్రేజ్...

యాక్షన్ షురూ: గోవాలో మహేష్.. హైదరాబాద్ లో చిరంజీవి..!

-శేఖర్ జిసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''సర్కారు వారి పాట''. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. ఇటీవల హైదరాబాద్ లో భారీ...

Most Read