Saturday, January 22, 2022
Home ఆధ్యాత్మికం నేటి పంచాంగం(02-12-2021)

నేటి పంచాంగం(02-12-2021)

శ్రీ గురుభ్యోనమః

గురువారం, డిసెంబర్ 2, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సరం

దక్షిణాయనం -శరదృతువు

కార్తిక మాసం – బహళ పక్షం

తిథి:త్రయోదశి సా6.15: తదుపరి చతుర్థశి

వారం:గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం:స్వాతి మ2.54 తదుపరి విశాఖ

యోగం:శోభన సా6.14 తదుపరి

కరణం:గరజి ఉ7.14 వరకు తదుపరి వణిజ సా6.15 ఆ తదుపరి భద్ర తె5.10

వర్జ్యం:రా8.10 – 9.40

దుర్ముహూర్తం:ఉ9.58 – 10.42, మ2.23 – 3.07

అమృతకాలం:ఉ6.33 – 8.04, తె5.11 నుండి

రాహుకాలం: మ1.30 – 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి: తుల

సూర్యోదయం:6.31

సూర్యాస్తమయం: 5.39

మాస శివరాత్రి

గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

రామదాసి రిపుంజయ్ శర్మ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments