Saturday, January 22, 2022
Home ఆధ్యాత్మికం నేటి పంచాంగం(01-12-2021)

నేటి పంచాంగం(01-12-2021)

శ్రీ గురుభ్యోనమః

బుధవారం, డిసెంబర్ 1, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

కార్తిక మాసం – బహళ పక్షం

తిథి:ద్వాదశి రా8.13తదుపరి త్రయోదశి

వారం:బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం: చిత్త సా4.09 తదుపరి స్వాతి

యోగం:సౌభాగ్యం రా7.02 తదుపరి శోభన

కరణం:కౌలువ ఉ9.01 వరకు తదుపరి తైతుల రా8.13

వర్జ్యం:రా9.27 – 10.58

దుర్ముహూర్తం:ఉ11.26 – 12.10

అమృతకాలం:ఉ9.59 – 11.31

రాహుకాలం:మ12.00 – 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.40 – 9.00

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:తుల

సూర్యోదయం: 6.31

సూర్యాస్తమయం: 5.39

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

సౌజన్యం : సనత్ నగర్ హనుమాన్ దేవస్థానం అర్చకులు రామదాసి రిపుంజయ్ శర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments