Saturday, January 22, 2022
Home ఆధ్యాత్మికం నేటి పంచాంగం(22-11-2021)

నేటి పంచాంగం(22-11-2021)

శ్రీ గురుభ్యోనమః

సోమవారం, నవంబర్ 22, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

కార్తీక మాసం – బహళ పక్షం

తిథి:తదియ రా10.10వరకు తదుపరి చవితి

వారం:సోమవారం(ఇందువాసరే)

నక్షత్రం:మృగశిర ఉ8.53 తదుపరి ఆర్ద్ర

యోగం:సాధ్యం తె5.28వరకు

కరణం:విష్ఠి రా7.10 తదుపరి వణిజ తె6.07

వర్జ్యం:సా6.07 – 7.53

దుర్ముహూర్తం:మ12.08 – 12.52, మ2.21 – 3.06

అమృతకాలం:రా12.17 – 2.03

రాహుకాలం:ఉ7.30 – 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి: మిథునం

సూర్యోదయం:6.25

సూర్యాస్తమయం:5.38

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

రామదాసి రిపుంజయ్ శర్మ..

సౌజన్యం : సనత్ నగర్ హనుమాన్ దేవస్థానం అర్చకులు రామదాసి రిపుంజయ్ శర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments