Saturday, January 22, 2022
Home ఆధ్యాత్మికం నేటి పంచాంగం(20-11-2021)

నేటి పంచాంగం(20-11-2021)

శ్రీ గురుభ్యోనమః

శనివారం, నవంబర్ 20, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సరం

దక్షిణాయనం – శరదృతువు

కార్తీక మాసం -బహళ పక్షం

తిథి:పాడ్యమి మ2.56వరకు తదుపరి విదియ

వారం:శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:రోహిణి తె6.16 వరకు

యోగం:శివం తె4.29వరకు

కరణం:కౌలువ మ2.56 తదుపరి తైతుల తె3.59

వర్జ్యం: రా9.24 – 11.11

దుర్ముహూర్తం:ఉ6.18 – 7.48

అమృతకాలం:రా2.43 – 4.29

రాహుకాలం:ఉ9.00 – 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి: వృషభం

సూర్యోదయం:6. 24

సూర్యాస్తమయం:5.38

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

రామదాసి రిపుంజయ్ శర్మ..

సౌజన్యం : రామదాసి రిపుంజయ్ శర్మ. సనత్ నగర్ హనుమాన్ దేవస్థానం. శివాలయ అర్చకులు. 99896 57467.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments