Saturday, January 22, 2022
Home ఆధ్యాత్మికం నేటి పంచాంగం(06-09-2021)

నేటి పంచాంగం(06-09-2021)

శ్రీ గురుభ్యోనమః

సోమవారం, సెప్టెంబర్ 6, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సరం

దక్షిణాయనం – వర్ష ఋతువు

శ్రావణ మాసం – బహుళ పక్షం

తిథి:చతుర్ధశి ఉ7.00వరకు తదుపరి అమావాస్య

వారం:సోమవారం(ఇందువాసరే)

నక్షత్రం:మఖ సా6.35వరకు తరువాత పుర్వాఫల్గుని

యోగం:శివం ఉ8.22

కరణం:శకుని ఉ7.00 & తదుపరి చతుష్పాత్ సా6.45

వర్జ్యం:ఉ6.21 – 7.59, రా2.35 – 4.11

దుర్ముహూర్తం:మ12.23 – 1.12 & మ2.50 – 3.40

అమృతకాలం:సా4.08 – 5.46

రాహుకాలం:ఉ7.30 – 9.00

యమగండం/కేతుకాలం:ఉ10.30 – 12.00

సూర్యరాశి:సింహం

చంద్రరాశి:సింహం

సూర్యోదయం:6.04

సూర్యాస్తమయం:6.24

పోలాల అమావాస్య

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

రామదాసి రిపుంజయ్ శర్మ..

సౌజన్యం : రిపుంజయ్ శర్మ సనత్ నగర్ హనుమాన్ దేవస్థానం అర్చకులు. 99896 57467

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments